Items related to Naa Sahitya Jeevitham (Telugu Edition)

Naa Sahitya Jeevitham (Telugu Edition) - Softcover

Digavalli Venkata Siva Rao

 
9788198771902: Naa Sahitya Jeevitham (Telugu Edition)

Synopsis

"నా సాహిత్య జీవితము" అనేది ప్రముఖ తెలుగు రచయిత, చరిత్ర పరిశోధకుడు డి. వెంకట శివరావు గారి ఆత్మకథ, 1985-86 మధ్య రాసినది. 1920ల నుండి 1980ల వరకు ఆయన సాహిత్య ప్రయాణాన్ని, ముఖ్యంగా కృష్ణ-గుంటూరు ప్రాంతంలో రాజకీయ చైతన్యాన్ని రేకెత్తించిన రచనలు, చరిత్ర పరిశోధనలను ఈ గ్రంథం ప్రతిబింబిస్తుంది.

డా. డి. రామచంద్ర గారు సంపాదకత్వంలో వచ్చిన ఈ సంచికలో అసలు రచనతో పాటు అరుదైన వివరాలు, గ్రంథ సూచికలు, ఫోటోలు, సమీక్షలు, అలాగే ఆన్]లైన్ లింకులు చేర్చబడ్డాయి. శివరావు గారి డైరీలు, ఆఖరి దశ రచనలు, వికీపీడియా సమాచారం కూడా పొందుపరచబడ్డాయి.

అరుదైన రచనలను సేకరించి భద్రపరిచిన ఈ గ్రంథం, ఆరు దశాబ్దాల పాటు ఒక రచయిత ఆలోచనల పరిణామాన్ని మాత్రమే కాక, తెలుగు సాహిత్య వారసత్వాన్ని కాపాడే విలువైన ఆధారంగా నిలుస్తుంది.

"synopsis" may belong to another edition of this title.